Friday, June 26, 2009

బ్లాగ్ ని చాలా రోజుల క్రిందట (నిజానికి నెలలు ...)మొదలు పెట్టినా, ఏమి రాస్తాం లే అని వదిలేసాను .నాకున్న ఒక అలవాటు కష్టం అనిపించినా సుఖం అనిపించినా పేపర్ మీద రాయటం, అది ఎప్పుడన్నాఖాళీ గా ఉన్నప్పుడు చదువుకోవడం, తరువాత నవ్వు కోవడం.అప్పుడు ఎవరికన్నా చెప్పాలి అనిపిస్తే చెప్పడం.అలా చెప్పేది చాలా కొద్ది మందికే.టపాలు రాయక పోవడానికి కారణం సరిగ్గా అందరికి సులభంగా, అర్ధం అయ్యేతట్టు చెప్పలేనేమోఅని భయం.
ఎన్నాళ్లు భయపడటం లే అని, మొదలు పెడితే, ఏది ఐతే అదే అవ్తుంది లే అని రాస్తున్నాఇప్పటికే ఆలస్యం చేశాను,"ఆలస్యం అమృతం విసం కదా మరి "

1 comment:

మధురకవి గుండు మధుసూదన్ said...
This comment has been removed by a blog administrator.